కాంగ్రెస్ పార్టీనీ ప్రారంభించిన అతని పేరే అనడానికి రావట్లేదు: బండి సంజయ్

-

బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ మీద సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరో తెలుసా..? ఏ ఓ హ్యూమ్ అని అన్నారు. అయితే ఆ పేరు నాకు కూడా అనడానికి వస్తలేదు అని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు పేరు ఏ తిరగట్లేదని ఆయన సెటైర్ వేశారు. బండి సంజయ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

బండి సంజయ్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఎస్ ఆర్ ఆర్ కళాశాల నుండి టవర్ సర్కిల్ దాకా భారీ రోడ్ షో ని నిర్వహించారు. మరోసారి బిజెపి ప్రభుత్వం వస్తుందని నరేంద్ర మోడీ మూడవ సారి ప్రధాని కావడం ఖాయం అని బండి సంజయ్ అన్నారు. పెద్దపల్లి లో గడ్డం వెంకటస్వామి కుటుంబం పాలనకి చరమ గీతం పాడాలని ప్రజలని పార్టీ శ్రేణుల్ని కి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version