16 రోజులు బ్యాంకులో క్లోజ్…!

-

బ్యాంక్ లో ఏదో ఒక ముఖ్యమైన పని మనకి ఉంటూనే ఉంటుంది. అయితే వాటిని మనం సమయానికి పూర్తి చేసుకోవాలి. లేదంటే సరైన టైం కి బ్యాంక్ సెలవు అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి బ్యాంకులు ఏయే రోజులు సెలవు అన్న విషయం ని మీరు ముందు తప్పక తెలుసుకోవాలి. ఈ నెల లో బ్యాంకులకు ఏకంగా 16 రోజులపాటు సెలవులు ఉన్నాయి. ఇక మరి ఆ లిస్ట్ ని చూసేద్దాం.

సెప్టెంబర్ 3- ఆదివారం
సెప్టెంబర్ 6- జన్మాష్టమి (ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బిహార్‌)
సెప్టెంబర్ 7 – జన్మాష్టమి (గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగఢ్, సిక్కిం, రాజస్థాన్, జమ్మూ, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్)
సెప్టెంబర్ 9 – రెండవ శనివారం
సెప్టెంబర్ 10- ఆదివారం
సెప్టెంబర్ 17- ఆదివారం
సెప్టెంబర్ 18- వినాయక చవితి (కర్ణాటక, తెలంగాణ)
సెప్టెంబర్ 19- గణేశ్ చతుర్థి (గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, గోవా)
సెప్టెంబర్ 20- గణేశ్ చతుర్థి రెండో రోజు (ఒడిశా, గోవా)
సెప్టెంబర్ 22- శ్రీ నారాయణ గురు సమాధి డే (కేరళ)
సెప్టెంబర్ 23- నాలుగో శనివారం
సెప్టెంబర్ 24- ఆదివారం
సెప్టెంబర్ 25- శ్రీమంత్ శంకరదేవ బర్త్ యానివర్సరీ (అసోం)
సెప్టెంబర్ 27- మిలాద్ ఇ షెరీఫ్ (మహ్మద్ ప్రవక్త బర్త్‌డే) (జమ్మూ, కేరళ)
సెప్టెంబర్ 28- ఈద్- ఇ – మిలాద్ లేదా ఈద్- ఇ- మిలాద్‌ఉన్ నబీ (గుజరాత్, మిజోరాం, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, తెలంగాణ, మణిపుర్, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌)
సెప్టెంబర్ 29- ఇంద్రజత్రా అండ్ ఫ్రైడ్ ఆఫ్టర్ ఈద్- ఇ- మిలాద్- ఉల్- నబీ- (సిక్కిం, జమ్మూ, శ్రీనగర్‌)

Read more RELATED
Recommended to you

Exit mobile version