అవన్నీ డ్రామాలే… రవీంద్ర జడేజాపై BCCI వేటు !

-

టీమ్ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కీలకం. టి20 ప్రపంచ కప్ లో అతడు ఆడటం ఎంతో అవసరం. అయితే తీవ్ర గాయంతో మోకాలికి ఇచ్చే శస్త్ర చికిత్స చేయించుకున్న అతడు ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచ కప్ లో ఆడటం అనుమానమే. కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేయనప్పటికీ జడేజా కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని బోర్డు వర్గాలు తెలిపాయి.

జడేజా గాయం పై బీసీసీఐ ఉన్నతాధికారులు ఆగ్రహంతో ఉన్నారని విచారణకు ఆదేశించే అవకాశం ఉందని ఓ పత్రికలో వచ్చింది. పాకిస్తాన్ తో సూపర్-4 మ్యాచ్ కు ముందు హోటల్ లో శిక్షణలో భాగంగా జడేజాకు నీళ్లలో సాహస క్రీడల సాగే శిక్షణ ఇచ్చారని, ఆ క్రమంలోనే అతడు గాయపడ్డాడని తెలుస్తోంది. అసలు శిక్షణ కార్యక్రమంలో భాగం కానీ సాహసం అతనితో చేయించారని అది సరిగ్గా చేయలేక కింద పడిన జడేజాకు మోకాలి గాయమైందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version