హిందువులపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు !

-

BJP MLA Rakesh Reddy’s controversial comments on Hindus: హిందువులపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. హిందువుల్లో మగతనం చనిపోయిందంటూ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి బాంబ్‌ పేల్చారు. సికింద్రాబాద్ లో ధ్వంసమైన ముత్యాలమ్మ ఆలయం విషయంలో హిందువులపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది.

BJP MLA Rakesh Reddy ‘s controversial comments on Hindus

సిగ్గు శరం లేని హిందువుల జాతి హైదరాబాద్ లోనే ఉందని ఆగ్రహించారు. హిందువుల రక్తం మరిగినప్పుడే హిందూ దేవుళ్లపై దాడులు జరగవని తెలిపారు. హిందువులకు చీము నెత్తురు లేదని పేర్కొన్నారు. ఒక్క హిందువు కూడా మసీదుపై దాడి చేయడం లేదు ఎందుకు ? అంటూ నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి. హిందువుల పై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version