మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్స్ లో BRS పోటీ ..

-

తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపటి క్రితమే సంచలన వార్తను అందించారు. ప్రస్తుతం తెలంగాణాలో ఎదురులేని రాజకీయ నాయకుడిగా ఉంటూనే దేశ రాజకీయాలలోనూ కీలక పాత్ర పోషించాలని గత కొంతకాలంగా వ్యూహాలు చేస్తున్నారు. అందులో భాగంగా అధికారికంగా తొలి అడుగు పడిందని చెప్పాలి. మహారాష్ట్ర లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కేసీఆర్ బి ఆర్ ఎస్ పార్టీ పోటీ చేయనుందని అధికారికంగా ప్రకటించారు.

ఎన్నికలు జరగనున్న అన్ని స్థానాలలోనూ బి ఆర్ ఎస్ నాయకులు పోటీ చేస్తారని తెలిపారు. మహారాష్ట్రలో బి ఆర్ ఎస్ నాయకులు గెలిచేలా కార్యకర్తలు పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. మరి మహారాష్ట్రలో బి ఆర్ ఎస్ సత్తా చాటుతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version