తాజాగా కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుని ప్రజలకు శుభవార్తను అందించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం రైతులకు మాత్రమే భీమా అమలులో ఉంది, కానీ ఇకపై కళ్ళు గీత ద్వారా జీవనాన్ని సాగిస్తున్న కార్మికులకు కూడా భీమా అందించే దిశగా కేసీఆర్ ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ కార్మికులు కల్లు గీస్తూ ప్రమాదం జరిగి ప్రాణాలను కోల్పోతే వారికి రూ. 5 లక్షలు సాయం కింద ప్రభుత్వం అందించనుంది. ఈ బీమాపై పూర్తి వివరాలను మరియు విధివిధానాలను తయారుచేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తెలంగాణ “గీత కార్మికులకు” కేసీఆర్ మరో వరం.. !
-