అర్థరాత్రి పని మనిషితో భర్త శృంగారం..అది చూసిన భార్య !

-

అక్రమ సంబంధాల కారణంగా.. ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. చాలా మంది ఈ అక్రమ సంబంధాల వల్లే.. హత్యలు చేస్తున్నారు. అయితే.. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌ లోని ఓ వ్యాపారస్థుడు, అతని భార్య దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌ లోని బిజ్నోర్‌ కు చెందిన ఓ వ్యాపార వేతత, అతని భార్య హత్యకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టి నిందితులను పట్టుకున్నారు.

అనంతరం వారిని విచారించగా.. అసలు విషయం తెలిసి అంతా షాక్‌ అయ్యారు. హత్యకు గురైన వ్యాపార స్థుడికి, అతని ఇంట్లో పని మనిషికి అక్రమ సంబంధం ఉంది. అతడికి పిల్లలు లేకపోవడంతో.. ఆమె అతడి ఆస్తిపై కన్నేసింది. ఇందులో భాగంగానే.. ఆ వ్యాపార స్థుడిని బుట్టలో వేసుకుని.. అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే.. ఓ రోజు వీరి శృంగార క్రీడను కళ్లారా చూసింది అతని భార్య. దీంతో ఇంట్లో గొడవలు మొదలు అయ్యాయి. ఇంకేముంది.. ఇదే అదునుగా చూసుకుని.. భార్య-భర్తలను చంపేసి.. ఇంట్లో ఉన్న డబ్బులతో పరారైంది ఆ పనిమనిషి. ప్రస్తుతం ఆ పని మనిషి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version