బోల్డ్ డ్రెస్ తో ఇబ్బంది పడ్డ దీపికా పదుకొనే ..ఫొటోస్ వైరల్..!

-

దీపిక పదుకొనే.. బాలీవుడ్ ముద్దుగుమ్మ గురించి.. ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ చిత్రాలకే పరిమితం కాకుండా తన చిత్రాలతో తెలుగు , తమిళ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటూ మరింత అభిమానులను సొంతం చేసుకుంది. అంతేకాదు హాలీవుడ్ రేంజ్ లో కూడా సినిమాలు చూస్తూ యూనివర్సల్ హీరోయిన్ గా చలామణి అవుతోంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉండగా గతంలో ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను ధరించిన బోల్డ్ డ్రెస్ కారణంగా దీపికా పదుకొనే పూర్తిస్థాయిలో ఇబ్బంది పడింది . అంతేకాదు తన ఎదభాగాలను కప్పుకునే ప్రయత్నం చేసినట్టు.. అందుకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

అసలు విషయంలోకి వెళితే.. దీపికా పడుకొనే మొదటిసారి 2017 లో హాలీవుడ్ సినిమా XXX:Return of Xander Cage అనే సినిమాలో నటించింది . ఈ సినిమాను ఇండియాలో ప్రమోట్ చేయడానికి మొదటిసారి గోల్డెన్ కలర్.. బ్యాక్ లెస్.. ఫ్రంట్ హై డీప్ కలిగిన ఒక గౌన్ ధరించింది. అందులో తన యద అందాలు పూర్తిగా చూపుర్లను ఆకట్టుకున్నాయనే చెప్పాలి. అయితే చూసేవారికి.. ఈమె మరింత అందంగా , బోల్డ్ గా కనిపించినప్పటికీ ఈ డ్రెస్ లో మాత్రం తాను చాలా అన్ కంఫర్టబుల్గా ఫీల్ అయినట్టు తెలుస్తోంది.

ముందు భాగం నెక్ చాలా డీప్ గా ఉన్న కారణంగా తన ఎదభాగం మొత్తం కనిపిస్తూ.. దాచుకోలేనంతగా డ్రెస్ ఉండడంతో దీపిక మరింత ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది అలాగే ఫోటోలకు ఫోజులు ఇచ్చినప్పుడు మాటిమాటికి డ్రెస్ సరి చేసుకునే ప్రయత్నం కూడా చేసింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్ అవ్వడమే కాకుండా ఈ బోల్డ్ డ్రెస్ తో దీపిక బాగా ఇబ్బంది పడ్డట్టు కూడా అర్థమవుతోంది. మొత్తానికి అయితే అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version