వాస్తు: దేవుడి మందిరంలో ఈ పొరపాట్లు జరగకూడదు.. లేదంటే చిక్కులో పడతారు..!

-

ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పూజ మందిరం ఉంటుంది. పూజ మందిరానికి సంబంధించి కొన్ని తప్పులు చేయకూడదు వాస్తు ప్రకారం అనుసరిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలుని పండితులు చెప్పారు వాటికోసం ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి మనం వాస్తు ప్రకారం అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

ప్రతి ఒక్కరూ కూడా పూజ మందిరానికి వెళ్లి రోజూ పూజలు చేస్తూ ఉంటారు అయితే తెలుసో తెలియకో ఇలాంటి పొరపాట్లని చేస్తూ ఉంటారు నిజానికి ఇలాంటి పొరపాట్లను కనుక పూజ మందిరం లో మనం చేసామంటే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఎటువంటి పొరపాట్లు పూజ మందిరంలో చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్పుడూ కూడా పూజ మందిరంలో ఒకే దేవుడి విగ్రహాలను రెండు లేదా అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. ఉదాహరణకి మనం గణేశుడిని తీసుకున్నట్లయితే ఒక్కటే ఉండాలి ఒకటి కంటే ఎక్కువ వినాయకుడు విగ్రహాలు ఉండకూడదు అన్ని రకాల దేవుళ్ళు ఉండొచ్చు కానీ ఒకటే దేవుడు రిపీట్ అవుతూ ఉండకూడదు.

అలానే భగవంతుడు యుద్ధానికి వెళ్తున్నట్లు కానీ లేదంటే కోపంగా ఉన్న విగ్రహాలను కానీ ఇంట్లో ఉంచకూడదు ప్రశాంతతనిచ్చే దేవుడి విగ్రహాలని చూడడానికి ఆహ్లాదకరంగా ఉండే వాటిని పెట్టండి అప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ నచ్చి తొలగిపోతుంది అలానే వాస్తు శాస్త్రం ప్రకారం పూజ మందిరంలో చాలామంది ఒక రోజు పెట్టిన పువ్వులని బాగున్నాయి కదా అని అలా ఉంచేస్తుంటారు ఇవి కూడా నెగటివ్ ఎనెర్జీని తీసుకువస్తూ ఉంటాయి ఈరోజు పెట్టిన పూలని రేపు తొలగించండి అలానే వాస్తు శాస్త్రం ప్రకారం విరిగిపోయిన దేవుడి విగ్రహాలని పగిలిపోయిన దేవుడు విగ్రహాలని కూడా పెట్టరాదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version