చాల మంది స్త్రీలు వక్షోజాలు సాగిపోకుండా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. అయితే వాళ్ళ కోసమే ఈ వ్యాయమ పద్ధతులు. ఇలా కనుక అనుసరించారు అంటే దీని వల్ల మీ వక్షోజాలు ఆరోగ్యంగా ఉంటాయి మరియు సాగిపోకుండా ఉంటాయి.
మరి ఆలస్యం ఎందుకు ఈ వ్యాయమ పద్దతుల కోసం చూసేద్దాం..! ముందు నిటారుగా నిల్చుని పొట్టని వెనక్కి పెట్టండి. ఇప్పుడు భుజాలని వెనక్కి పెట్టి కిందకి రెండు భుజాల బ్లేడ్స్ ని పుష్ చేయండి. ఇలా మీరు నడుము వరకు చేయండి అని ఆమె అన్నారు. ఇలా ఈ వ్యాయమ పద్ధతులని పాటిస్తే మీ వక్షోజాలు సాగిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి.
మొదటగా మీరు మీ రెండు చేతులను కూడా వెనక్కి పెట్టేసి వేళ్ళతో రెండు చేతులు లాక్ చేయండి. ఇప్పుడు మీ రెండు భుజాలతో కిందకి పుష్ చేస్తూ ఉండండి అంతే ఇది రిపీట్ చెయ్యండి.
వాల్ పుష్: మీ చెస్ట్ మీద మీ రెండు చేతులు పెట్టి గోడకి ఆంచండి. ఇప్పుడు గోడ నుంచి పక్కకు జరగండి. కానీ మీ చేతుల్ని తొలగించవద్దు. మీ బాడీని మీరు గోడ వైపుకి నెమ్మదిగా జరపండి. ఇలా చేయడం వల్ల మీ మోచేతులు ఎక్స్టెండ్ అవుతాయి.
మూడవ వ్యాయామం కి కూడా ఇప్పుడు సేమ్ అదే పొజిషన్ లో ఉండి.. మీ కాళ్ళను ఎత్తండి, మీ భుజాలను కూడా జరుపుతూ ఉండండి. మీరు చెస్ట్ ని లిఫ్ట్ చేసేటప్పుడు మీ భుజాలని వెనక్కి ఉంచండి. ఈ పొజిషన్ లో మీరు కాసేపు ఉండండి. ఆ తర్వాత మళ్లీ తిరిగి మొదట పొజిషన్ లోకి వెళ్లి మొదలు పెట్టండి.