వెండితెరపై సినిమాలలో హీరో హీరోయిన్లకు ఎంత క్రేజ్ అయితే ఉంటుందో బుల్లితెర పై పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించే యాంకర్ లకి కూడా అంతే ప్రయారిటీ ఉంటుంది. అందుకే వారికి ఎంతో క్రేజ్ కూడా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే హీరోలు , హీరోయిన్ల సినిమాలలో యాంకర్లు కూడా నటిస్తూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఇకపోతే ఈ మేల్ యాంకర్లు సినిమాలలో హీరో లుగా , ఫిమేల్ యాంకర్ లు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ తమ స్థాయికి తగ్గట్టుగా పారితోషకం కూడా అందుకుంటున్నారు.
బుల్లితెరపై యాంకర్లుగా కొనసాగుతున్న వారు ఎవరు ఎంత పారితోషకం తీసుకుంటున్నారు అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
1. సుమకనకాల :
2. మంజూష:
3. రవి:
4. వర్షిని:
5.శ్యామల :
6. ప్రదీప్:
7. రష్మి:
8. అనసూయ: