ఫస్ట్ నైట్ రోజు మల్లెపూలను ఎందుకు పెడతారో తెలుసా?

-

ప్రతి ఒక్కరికి జీవితం పై ఎన్నో కలలు, కోరికలు ఉంటాయి.. ముఖ్యంగా దాంపత్య జీవితం గురించి అయితే చెప్పనక్కర్లేదు..తన భాగస్వామితో ఎలా ఉండాలి అని టీనేజ్ నుంచి ఎన్నెన్నో కలలు కంటారు.అయితే మొదటి రాత్రి అనగానే కొంతమందికి సిగ్గు వేస్తుంది. కానీ,మొదటి రాత్రి అంటే కేవలం అది మాత్రమే కాదు ఎన్నో అర్థాలు దాగి ఉన్నాయి..ముఖ్యంగా మొదటి రాత్రి మల్లెపూలను ఎందుకు పెడతారు అనేది చాలా మందికి తెలియదు..దీనిపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెప్పుకొచ్చారు..అయితే,అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మల్లెపూలు అంటే మగువలకు చాలా ఇష్టం..అంతేకాదు మగవారికి కూడా ఆ పూల వాసన అంటే చాలా ఇష్టం ఉంటుంది.అందుకే వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పూలను ఇష్టపడతారు..మొదటి రాత్రి మల్లెపూల ప్రాముఖ్యత గురించి ఇప్పుడు వివరంగా చుద్దాము..నూతన వధూవరులు తమ మొదటి రాత్రి గదిని మంచం మీద చెల్లాచెదురుగా ఉన్న గులాబీ రేకులతో అలంకరించాలని భావిస్తున్నారు.

ఇది శృంగార ప్రకంపనాలను పెంచుతుందని మరియు మొదటి రాత్రి మానసిక స్థితిని ఏర్పరుస్తుందని వారు భావిస్తున్నారు. కానీ వాస్తవానికి, చాలా మంది జంటల మొదటి రాత్రి వారి సాధారణ గదిలో ఎటువంటి ఏర్పాట్లు లేకుండా జరుగుతుంది. అయితే వాస్తవ జీవితంలో శోభనం గదిలో గులాబీ పూలు లేకున్నా కచ్చితంగా మల్లెపూలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంగారు. ఎందుకంటే మల్లెపూల నుండి మత్తు వల్ల మగువలతో పాటు మగవారిలోనూ హార్మోన్లు యాక్టివ్ అవుతాయట. దీంతో వారు ఆ కార్యంలో పాల్గొనేందుకు ప్రేరేపణ కలుగుతుందట..

మల్లె పూలల్లో ఉండే ఒక మత్తు పదార్థం నికోటిన్.. దీని వల్ల నిద్ర రాదు.. అంతేకాదడోయ్ ఆ నికోటిన్ వల్ల ఒక రకమైన మత్తు ఏర్పడుతుంది. దాంతో నవ దంపతులు శృంగారంలో మరింత చురుకుగా పాల్గొంటారు..అందుకే మొదటి రాత్రి మంచానికి మల్లె పూలతో అలంకరిస్తారు…అదండీ మన భారతీయ సంస్కృతి కి ఎవరైనా తల దించి సలాం కొట్టాల్సిందే..ఎన్నో అర్థాలతో ప్రతి కార్యాన్ని చేయడం నిజంగా గ్రేట్..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version