ప్రొవోక్‌ చేస్తున్న ఈషా రెబ్బా.. ఎద ఎత్తులు, నడుము అందాలు

-

ప్రస్తుత కాలంలో యంగ్ హీరోయిన్లు అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే కొంతమంది తమ హాట్ ఫొటో షూట్ లతో సోషల్ మీడియాలో మంట పెడుతూ ఉంటారు.

ఇకపోతే కొంతమందికి అదృష్టం లేక సినీ ఇండస్ట్రీలోకి రాలేక పెద్దగా సక్సెస్ ని కూడా పొందలేకపోతున్నారు. ముఖ్యంగా అలాంటి వారిలో చెప్పుకోవాల్సిన పేరు ఈషా రెబ్బా.. ప్రతిభ ఉన్నా కూడా అదృష్టం లేక అవకాశాలను అందుకోలేక పోతోంది.

ఇక ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో విజయాలను కూడా సొంతం చేసుకోలేక పోతోంది. ఇకపోతే సక్సెస్ ఫుల్ గా సినీ ఇండస్ట్రీలో అవకాశాలను సొంతం చేసుకోలేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ స్లీవ్ లెస్ టాపులు ధరిస్తూ మరింత హాట్ అందాలను ఎద జల్లుతూ ఉంటుంది.

ఇకపోతే తాజాగా ఈమె హాట్ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు కాస్త వైరల్ అవ్వడమే కాదు ఈమె అందానికి కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version