ఫ్యాక్ట్ చెక్: సమగ్ర సర్వశిక్షా అభియాన్ కొత్త ఉద్యోగాలను కల్పిస్తుందా?

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో ఎక్కువ ఫేక్ న్యూస్ లు చక్కర్లు కోడుతున్నాయి. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం అందిస్తున్న కొత్త స్కీమ్ లు అంటూ కొన్ని మెసేజ్ లు, మెయిల్ లు చేస్తున్నారు. అలాంటి వాటి గురించి స్పష్టత లేకుండా జనాలను తప్పు ద్రొవ పట్టిస్తున్నారు. సైబర్ నేరగాళ్ళు డబ్బుల కోసం సరి కొత ప్లాను వేస్తున్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం అందిస్తుందని ఒక ఫేక్ వెబ్ సైట్ ను క్రియేట్ చేశారు..ఈ విషయం పై ప్రభుత్వం విచారణ జరపగా అది ఫేక్ అని తేలింది.ఒక #నకిలీ వెబ్‌సైట్ ‘http://samagra.shikshaabhiyan.co.in‘ సర్వశిక్షా అభియాన్ యొక్క అధికారిక వెబ్‌సైట్ అని చెప్పుకుంటూ ఉపాధి అవకాశాలను అందిస్తోంది..అయితే, ప్రభుత్వం అటువంటి ఉద్యోగాలు ఏవి లేవని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది.  ఈ వెబ్‌సైట్ లేదా అలాంటి ఏదైనా పథకం భారత ప్రభుత్వంచే నిర్వహించబడదు” అని ట్వీట్ చేసింది.

అయితే, ప్రభుత్వం అటువంటి పథకం అమలు చేయడం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది.సర్వశిక్షా అభియాన్ అని పిలువబడే ఈ వెబ్‌సైట్ లేదా అలాంటి ఏదైనా ఉద్యోగాలు భారత ప్రభుత్వంచే నిర్వహించబడదు” అని ట్వీట్ చేసింది. కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లను కూడా తనిఖీ చేసాము, కానీ ఈ ఉద్యోగాల గురించి ఎటువంటి సమాచారం లేదని చెప్పారు.ఇటువంటి వాటిని నమ్మి మోస పోవద్దని అధికారులు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news