బంగారం ధరలు స్థిరం.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..?

-

బంగారం ప్రియులకు శుభవార్త అనే చెప్పాలి. నిన్న ఆదివారం తగ్గిన బంగారం ధరలు ఇవాళ సోమవారం కూడా స్థిరంగానే ఉన్నాయి. బులియన్ మార్కెట్ లో సోమవారం ఫిబ్రవరి 05, 2024న 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,380గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Gold And Silver Rates On jan 3rd

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,250 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.63,530గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,380 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,700కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,040 గా ఉంది. బెంగళూరు, కోల్ కతా, కేరళలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.63,380గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.63,380 గా ఉంది. అలాగే వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version