సమస్యలన్నీ పోవాలంటే ఈ వాస్తు చిట్కాలని తప్పక పాటించండి..!

-

ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరూ వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు. నిజానికి వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎటువంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు మరి పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరించడం వలన పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. వాస్తు ప్రకారం ఇలా చేస్తే మంచిది. మీకు అదృష్టం కలగాలన్నా ఇబ్బందుల నుండి బయట పడాలన్నా ఇలా చేయండి.
మీ ముఖద్వారాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట ఉంటుంది లేకపోతే లక్ష్మీ దేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది.
మీ ఇంట్లో తులసి మొక్కని ఉంచడం కూడా చాలా ముఖ్యం. తులసి మొక్కని ఇంట్లో నాటండి కచ్చితంగా ఆనందం కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
వాస్తు దోషాలని తొలగించుకోవడానికి ముఖద్వారం మీద స్వస్తిక్ ని ఎర్రటి రంగుతో వేయండి ఇలా చేయడం వలన కూడా ఎంతో మంచి కలుగుతుంది అదృష్టం వస్తుంది.
ఆర్థిక సమస్యలతో తరచూ మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే యంత్రాన్ని కట్టండి ఇది పాజిటివ్ ఎనర్జీని తీసుకు వచ్చి. నెగిటివిటీ ని దూరం చేస్తుంది.
సూర్య యంత్రం నెగటివ్ ఎనర్జీ ఇంటి లోపలికి వెళ్లనివ్వదు. అలానే ఆనందంగా మీరు ఉండేందుకు అవుతుంది.
చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలని. మరి వీటిని అనుసరించి సమస్యలకు దూరంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version