మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, భారీగా తగ్గిన వెండి ధరలు

-

బంగారానికి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశంలో అయితే మరీ ఎక్కువ. ఈ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు ఆసక్తి చూపుతారు. మీద రూపాయలలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి చూస్తారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు స్థిరంగా నమోదు కాగా వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే…

హైదరాబాద్ మార్కెట్‌ లో మంగళ వారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా నమోదు అయి.. రూ. 45,700 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా నమోదు అయి.. రూ.49,850 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం కాస్త తగాయి. నిన్న కంటే రూ. 40 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.65,960 కు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news