నేటి బంగారం, వెండి ధరలు ఇవే..

-

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల బంగరంపై రూ. 10 పెరిగింది. నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,160గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,160గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,110, 24 క్యారెట్ల బంగారం ధరూ. 48.110గా అమ్మకాలు సాగుతున్నాయి.

బంగారం-వెండి

వెండి ధరల్లో ఇవాళ మార్పుల్లేవు. కిలో వెండి ధర రూ. 67,900గా ఉంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర రూ. 73,400గా ఉంది. వెండి ధర ఆదివారం కూడా ఇదే ధర ఉండటం విశేషం. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోళ్లు తగ్గడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి:

 

Read more RELATED
Recommended to you

Exit mobile version