Hansika Motwani : ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న హన్సిక..

-

పదహారణాల తెలుగు అందం ఉట్టిపడేలా తెలుగు ప్రేక్షకులను మొదటి సినిమాతోనే బాగా ఆకర్షించిన ముద్దుగుమ్మలలో హన్సిక మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఇక పూరి జగన్నాథ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వైశాలి పాత్రలో హన్సిక మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది. ఇక ఈ సినిమాలో అమాయకపు చూపులతో.. మెస్మరైజ్ చేసే అందంతో కుర్ర కారు గుండెల్లో గుడి కట్టుకుంది.

అంతేకాదు ఈమె అందానికి ఫిదా అయిన తమిళ ప్రేక్షకులు ఈమె కోసం ప్రత్యేకంగా గుడిని కూడా నిర్మించారు. దీన్ని బట్టి చూస్తే ఇండస్ట్రీలో హన్సికకు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే ఇప్పటికీ కూడా తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అగ్రతారగా ఒక వెలుగు వెలుగుతున్న ఈమె గతంలో పలువురు హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version