తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మరోసారి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం విధానం జై జవాన్.. నయ్ కిసాన్ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతులు మొండి చూపిస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపు. కరెంట్ మోటర్ల దగ్గర మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. రైతులపై బీజేపీ ప్రభుత్వానికి ప్రేమ లేదని హరీష్ రావు విమర్శించారు.
బీజేపీ ప్రభుత్వ విధానం జై జవాన్… నయ్ కిసాన్- హరీష్ రావు.
-