అన్ని విప్పేసి…రచ్చ చేస్తున్న చరణ్ భామ

-

నేహా శర్మ టాలీవుడ్​కు చిరుత సినిమాతో పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత కుర్రాడు అనే సినిమా తీసి తెలుగు తెరపై కనుమరుగైపోయింది. కుర్రాడు తర్వాత ఈ భామ తన ఫోకస్ అంతా బాలీవుడ్​పైనే పెట్టింది. బీ టౌన్​లో అరడజనుకుపైగా సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులను అలరించింది.

సినిమాల కంటే కూడా నేహా శర్మ సోషల్ మీడియాలో ఎక్కువ ఫేమస్. హాట్ ఫొటోలతో ఈ బ్యూటీ సోషల్ మీడియా అకౌంట్ ఓవర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ బ్యూటీ హాట్​నెస్​కు కుర్రాళ్లు ఎప్పుడో ఫిదా అయ్యారు. ఈ బ్యూటీ ఫిజిక్​కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పర్ఫెక్ట్ ఫికర్ మెయింటైన్ చేస్తూ వీలైనంత స్కిన్ షో చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తూ ఉంటుంది ఈ భామ.

 

 

నేహాశర్మకు ఫిట్​నెస్ అంటే చాలా ఇష్టం. నేహా తన జిమ్ ఔట్​ఫిట్స్​లోనూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ జిమ్​కు వెళ్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. ఈ ఫోటోలలో నేహా చాలా ఫిట్​గా హాట్​గా కనిపిస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version