ఒంటి మీద నూలు పోగు లేకుండా..పూర్తిగా నగ్నంగా కనిపించిన హీరోయిన్..ఎందుకంటే?

-

జనరల్‌గా కొంత మంది హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా బోల్డ్ ఫొటోలు షేర్ చేసే సంగతి అందరికీ తెలిసిందే. అలా చేయడం ద్వారా తమ ఫాలోయింగ్ ను పెంచుకోవచ్చని అనుకుంటారు. ఈ విషయాన్ని కొందరు ఓపెన్ గా చెప్తుంటారు కూడా. కాగా, ఈ హాలీవుడ్ హీరోయిన్ మాత్రం కంప్లీట్ గా న్యూడ్ గా కనిపించి టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయిపోయింది. ఈ‌మె ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

హాలీవుడ్ యాక్ట్రెస్ హిలరీ డఫ్..‘‘ఉమెన్స్ హెల్త్’’ అనే మ్యాగజైన్ కవర్ పైన పూర్తిగా నగ్నంగా కనిపించింది. ఒంటి మీద నూలు పోగు లేకుండా కనిపించి..పూర్తిగా నగ్నంగా దిగిన ఫొటోషూట్ ఫొటోలను తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. సదరు ఫొటోలను చూసి నెటిజన్లు ‘‘ఓ మై గాడ్..స్టన్నింగ్ , గుడ్ బ్యూటిఫుల్, వావ్,’’ అని కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది నెటిజన్లు ఫైర్ ఎమోజీ పోస్టులు పెడుతున్నారు. ఈ ఫొటోలను బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈషా గుప్తా లైక్ చేసింది.

ఈ ఫొటోలను షేర్ చేస్తూ హిలరీ డఫ్ సుదీర్ఘ నోట్ షేర్ చేసింది. ఈ ఫొటోలు షూట్ చేసిన ఉమెన్స్ హెల్త్ మ్యాగజైన్ నిర్వాహకులకు థాంక్స్ చెప్పింది. తాను ఇప్పుడు శక్తిమంతురాలినని తెలిపింది. ఈ మ్యాగజైన్ కోసం న్యూడ్ గా ఫొటో షూట్ చేస్తున్న క్రమంలో తాను బెస్ట్ టైమ్ కేటాయించినట్లు ఫీలయ్యానని పేర్కొంది. ఇలా ఫొటోలకు ఫోజులిస్తున్న క్రమంలో తాను నవ్వుకున్నానని, స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ గా తనకు తాను కనబడ్డానని వివరించింది. తాను తన శరీరం చూసి గర్వపడుతున్నానని స్పష్టం చేసింది. బాడీ ఇమేజ్ గురించి తెలిపేందుకు తాను ఇలా చేసినట్లు పేర్కొంది.

 

 

View this post on Instagram

 

A post shared by Hilary Duff (@hilaryduff)

Read more RELATED
Recommended to you

Latest news