యువకుడితో మహిళ అక్రమ సంబంధం..ప్రైవేట్‌ పార్ట్స్‌ పై సిగరేట్‌ తో కాల్చిన భర్త !

-

ఓ 20 ఏళ్ల యువకుడితో వివాహిత కొన్ని నెలలుగా అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే… ఈ విషయం తెలిసిన భర్త.. భార్య ప్రైవేట్‌ పార్ట్స్‌ పై సిగరేట్‌ తో కాల్చాడు. ఈ సంఘటన రాజస్థాన్‌ లోని కోహెడ లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… కన్నయ్య అనే వ్యక్తి కోహెడలో చేపల బిజినెస్‌ చేస్తుంటాడు. కన్నయ్య భార్య రజిత… ఇంట్లోనే బీడీలు చేస్తుంది.

అయితే… కన్నయ్య ఉదయం 8 గంటలకు చేపల బిజినెస్ నిమిత్తం వెళ్లి.. సాయంత్రం వస్తాడు. వీరికి పిల్లలు లేరు. అయితే.. కన్నయ్య ఫ్రెండ్‌ కిరణ్‌.. తరచూ రజిత దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు. అలా మెల్లగా చనువు పెరిగి.. అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇంకేముంది…. కన్నయ్య బయటకు వెళ్లిన సమయంలో.. కిరణ్‌, రజిత యధేచ్చగా సెక్స్‌ లో పాల్గొనేవారు.

అయితే.. ఇటీవల… కన్నయ్య కోహెడ పక్కన ఊరికి వెళ్లాడు. దీంతో… కిరణ్‌ వచ్చి.. రజితతో శృంగారం చేశాడు. నగ్నంగా వారిద్దరూ ఫుల్‌ ఎంజాయ్‌ చేశారు. అయితే.. సడెన్‌ గా భర్త కన్నయ్య ఇంటికి వచ్చి.. ఈదారుణాన్ని చూశాడు. దీంతో అగ్రహానికి లోనైన… కన్నయ్య.. కిరణ్‌ బాగా కొట్టాడు. ఆ తర్వాత.. రజిత ప్రైవేట్‌ పార్ట్స్‌ పై సిగరేట్‌ తో కల్చాడు. దీంతో ఆ బాధ తట్టుకోలేక.. పోలీసులకు ఆశ్రయించింది రజిత. దీంతో కన్నయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news