ఆ సమయంలో ఈ తప్పులు చేస్తే శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరు..

-

శృంగారం అనేది అదొక ఫీల్..మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి..పర్సనల్ టచ్ ఉంటే తప్ప మాటల్లో, రాతల్లో చెప్పుకొనివి కూడా తెలుస్తాయట..అయితే కొన్ని సందర్భాల్లో మన భాగస్వామి తో శృంగారం సమయంలో కొన్ని తప్పులు చేస్తాము.మీ పార్టనర్‌కి ఏం నచ్చుతుందో కచ్చితంగా అడగాలి. మీ భాగస్వామి వేటిని ఇష్టపడతారో తెలుసుకోవాలి. ఇది మీ ఇద్దరి మధ్య శారీరక, మానసిక సంబంధాన్ని పెంచుతుంది.శృంగారం విషయంలో ఏదైనా సమస్యగా అనిపిస్తే వాటిని మనసులోనే ఉంచేసుకోవద్దు. మీ పార్టనర్‌తో డిస్కస్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు బాధపడరు. మీ ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది.

చాలా మంది ఒక్కో సమయంలో శృంగారం అంటే ఇష్టం లేకపోయినా పార్టనర్‌ కోసం నటిస్తారు. అది ఎంత మాత్రం మంచి కాదు. ఈ విషయాన్ని మీరు మీ పార్టనర్‌కి చెప్పడం వల్ల వారు మీ మూడ్‌ని రెచ్చగొట్టే పనిలో పడతారు. అప్పుడు ఇద్దరూ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇందుకోసం సమయం ఎక్కువైనా పర్లేదు. హాయిగా ఒకరినొకరు ఉద్రేకపరుచుకుని ఆ తర్వాత సెక్స్ ఆస్వాదించడం ఇద్దరికీ మంచిది.లావు ఉన్నారని, స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయని ఇలా ఒకరినొకరు ఎత్తిపొడుచుకుంటారు. ఇది మీ పార్టనర్‌ మూడ్ అప్సెట్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి ఇలాంటి డిస్కషన్స్ అలాంటి టైమ్‌లో పెట్టడం మానేయండి…మాములుగా కూర్చున్నప్పుడు వాటి గురించి చెప్పండి.

బెడ్‌పై పాత గర్ల్‌ఫ్రెండ్, బాయ్‌ఫ్రెండ్ గురించి అస్సలు మాట్లాడొద్దు. దీని వల్ల ఎదుటివారు బాధపడి ఆ ఆనందాన్ని కూడా అనుభవించలేరు. దీంతో మీ ఇద్దరి మధ్య రొమాన్స్ తగ్గిపోతుంది. చాలా సందర్భాల్లో ఇది సీరియస్‌గా కూడా మారుతుంది…దాంతో బంధం పాడైపోతుంది.శృంగారానికి ముందు ఇద్దరు కాసేపు మాట్లాడుకోవడం చక్కగా టైమ్ స్పెండ్ చేయడం చేస్తుండాలి. అదే విధంగా శృంగారం తర్వాత కూడా ఇద్దరు మనసు విప్పి మాట్లడుకోవాలి. దీని వల్ల ఇద్దరి మధ్య కూడా ఓ అండర్‌స్టాండింగ్ ఏర్పడుతుంది..అందుకే పెద్దలు ఓ మాట అంటారు.. లైట్ తీసాక,సోది వద్దు..కుమ్మెయి అని..అదే ఫాలో అవ్వండి ఎంజాయ్ చెయ్యండి..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version