ఈ సంకేతాలు కనపడితే.. మీరే తప్పు మీ పిల్లలు కాదు..!

-

చాలామంది తల్లిదండ్రులు పిల్లలు తప్పులు చేస్తున్నారని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ ఈ విషయాలను చూస్తే ఖచ్చితంగా మీరే తప్పు.. మీ పిల్లలు కాదని తెలుసుకోవచ్చు. మీరు తప్పు మీ పిల్లలు కాదని ఎలా తెలుసుకోవచ్చు అనే విషయానికి వచ్చేస్తే.. త్వరగా మీరే అన్నిటికీ రియాక్ట్ అవుతుంటే మీరే తప్పని తెలుసుకోవచ్చు. త్వరగా మీరు అన్నిటికీ రియాక్ట్ అవుతుంటే కచ్చితంగా అది మీరే తప్పు అని తెలుసుకోవాలి. అతిగా ఆలోచిస్తుంటే కూడా మీరే తప్పని తెలుసుకోవాలి. మీ పిల్లలు తప్పు చేయలేదు మీరే తప్పు చేశారని మీ రియాక్షన్ ద్వారా చెప్పొచ్చు.

పిల్లల్ని పెంచడాన్నీ మీరు చాలా సీరియస్ గా తీసుకుంటే కూడా మీరే తప్పని మీరు గ్రహించాలి. ఎప్పుడు చూసినా మీరు మీ పిల్లల్లో ఏదో తప్పు ఉంది అని అనుకుంటే కచ్చితంగా మీదే తప్పు. మీరు మీ పిల్లలు చెప్పేది వినకుండా మీరే అస్తమాను వాళ్ళని తిడుతూ ఉన్నట్లయితే కూడా మీరే తప్పు. మీ పిల్లలు కరెక్టే. అదేవిధంగా మీ పిల్లల గురించి ఇతరులు చెప్పేది విని వాళ్లని మీరు తిడుతున్నట్లయితే కూడా మీరే తప్పని మీరు గ్రహించాలి.

మీ పిల్లల పట్ల మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నట్లయితే కూడా మీరే తప్పు. మీ పిల్లలు చేసింది తప్పు కాదు. మీరు మీ కలల్ని మీ కోరికల్ని మీ పిల్లలు ద్వారా తీర్చుకోవాలని అనుకుంటే కూడా మీరే తప్పు. మీ పిల్లలు ఏం చేయాలనే నిర్ణయాన్ని మీరే తీసుకుంటే మీరే తప్పు. మీ పిల్లలు పట్ల మీరు చాలా మొండిగా ఉన్నట్లయితే కూడా మీరే తప్పు. స్ట్రిక్ట్ గా పిల్లల్ని పెంచితే మంచి తల్లిదండ్రులు అవుతారు అని అనుకుంటే కచ్చితంగా మీరు తప్పు చేస్తున్నారు. మీ పిల్లలు కరెక్ట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version