India vs Australia : మొదట బౌలింగ్ చేయనున్న టీమిండియా..జట్ల వివరాలు ఇవే

-

ఇవాళ ఇండియా వర్సెస్‌ ఆసీస్‌ జట్ల మధ్య రెండో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ఢిల్లీలోని అరుణ్‌ జెట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఇవాళ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే టాస్‌ నెగ్గిన ఆసీస్‌.. మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బౌలింగ్‌ కు దిగనుంది.

ఇక జట్ల వివరాల్లోకి వెళితే,

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్, అలెక్స్ కారీ(w), పాట్ కమిన్స్(c), టాడ్ మర్ఫీ, నాథన్ లియాన్, మాథ్యూ కుహ్నెమాన్

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), కెఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ (w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Read more RELATED
Recommended to you

Exit mobile version