ప్రాక్టీస్ బిట్స్: ఇండియన్ పాలిటీ – వ్యవసాయం

-

1. రబీ వ్యవసాయ కాలం
A. నైరుతి
B. ఈశాన్య
C. రుతుపవన పూర్వ
D. రుతుపవన అనంతర

2. భారత్‌లోని ప్రధాన రబీ పంట
A. వరి
B. చెరుకు
C. పత్రి
D. గోధుమ

3. ప్రపంచ గేదెల సంఖ్యలో భారత్ వాటా శాతం?
A. 30
B. 40
C. 50
D. 55

4. ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించినది?
A. హరిత
B. నీలి
C. శ్వేత
D. గులాబీ

5. వరి పంటను అధికంగా పండించే రాష్ట్రం?
A. పశ్చిమబెంగాల్
B. ఉత్తరప్రదేశ్
C. ఆంధ్రప్రదేశ్
D. పంజాబ్

6. ఐఆర్-8, ఐఆర్-10లు ఏ పంటకు సంబంధించింది?
A. గోధుమ
B. వరి
C. చెరుకు
D. పత్తి

7. భారత్‌లో జనుము సాగు ప్రధానంగా ఏ ప్రాంతాలలో జరుగుతుంది?
A. బ్రహ్మపుత్ర హరివాణం
B. కావేరి
C. గోదావరి
D. హుగ్లీ నది

8. జాతీయ పుష్పధాన్యాల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉన్నది?
A. లక్నో
B. కాన్పూర్
C. పాట్నా
D. భోపాల్

9. చల్లని వాతావరణంలో పండే పంట
A. తేయాకు
B. కాఫీ
C. జీడి మామిడి
D. రబ్బరు

10. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ స్థానం
A. 1
B. 2
C. 3
D. 4

జవాబులు:

1. రబీ వ్యవసాయ కాలం
జవాబు: B. ఈశాన్య

2. భారత్‌లోని ప్రధాన రబీ పంట
జవాబు: D. గోధుమ

3. ప్రపంచ గేదెల సంఖ్యలో భారత్ వాటా శాతం?
జవాబు: D. 55

4. ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించినది?
జవాబు: C. శ్వేత

5. వరి పంటను అధికంగా పండించే రాష్ట్రం?
జవాబు: A. పశ్చిమబెంగాల్

6. ఐఆర్-8, ఐఆర్-10లు ఏ పంటకు సంబంధించింది?
జవాబు: B. వరి

7. భారత్‌లో జనుము సాగు ప్రధానంగా ఏ ప్రాంతాలలో జరుగుతుంది?
జవాబు: D. హుగ్లీ నది

8. జాతీయ పుష్పధాన్యాల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉన్నది?
జవాబు: B. కాన్పూర్

9. చల్లని వాతావరణంలో పండే పంట
జవాబు: A. తేయాకు

10. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ స్థానం
జవాబు: A. 1

Read more RELATED
Recommended to you

Exit mobile version