IPL 2024 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్

-

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

 

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్(కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్,రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, మహేంద్ర సింగ్ ధోనీ, దీపక్ చాహర్, పతిరణ, ముస్తాఫిజుర్, తుషార్ దేశ్పాండే.

 

గుజరాత్ టైటాన్స్ జట్టు: గిల్(కెప్టెన్), సాహా, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version