బ్లూ డ్రెస్ లో ఎద అందాలతో మత్తెక్కిస్తున్న జాన్వీ బేబీ..!!

-

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందే సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుని బాగా గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్ర కారు గుండెలను పిండేస్తూ ఉంటుంది.. ఇక ఈమె మోడ్రన్ ఫ్యాషన్ ను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పవచ్చు.. రకరకాల రంగురంగుల ఆకర్షణీయమైన దుస్తులను ధరించడమే కాకుండా ఆ దుస్తుల ద్వారా ఎక్స్పోజ్ చేస్తూ మరింత ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. ఇక జిమ్ కి వెళ్లడం, అక్కడ వర్క్ అవుట్ లు చేయడం అందుకు సంబంధించిన ఫోటోలను కూడా నెట్టింట వదలడం ఇలా ఎన్నో చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది జాన్వీ కపూర్.

ఇక తల్లి యొక్క అందాన్ని పునికి పుచ్చుకొని.. ఆ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ మరింత మందిని ఆకట్టుకుంటూ పలు సినిమాలలో కూడా అవకాశాలను దక్కించుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. పచ్చటి కొబ్బరి చెట్లు నడుమ తన వయ్యారాలను వలకబోస్తూ చాలా అందంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చాలా ఆకర్షణగా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి కాస్త నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. అంతేకాదు నేను మీ బ్లూ బర్డ్ గా ఉంటాను అంటూ కింద క్యాప్షన్ కూడా ఇచ్చింది.

ఇకపోతే తాజాగా జాన్వీ కపూర్ నటించిన గుడ్ లక్ జర్రీ సినిమా తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఎప్పుడు చూసినా తన ఫ్రెండ్ సారా అలీఖాన్ తో పార్టీలకు వెళ్లడం, షికార్లు చేయడం , పబ్బులో ఎంజాయ్ చేయడం లాంటివి చేస్తూ మరింత ఆకర్షణగా నిలుస్తూ ఉంటారు .ఈమె అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతూ ఆమెను సినిమాలలో చూడడానికి తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఇదివరకే ఈమె నటించిన సినిమాల ద్వారా మంచి గుర్తింపును కూడా సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే తెలుగులో అడుగు పెట్టాలని అభిమానులు కోరుతూ ఉండడం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version