Janhvi Kapoor: భారీ ఎద అందాలు ఆరబోసి..హీట్ పెంచేస్తున్న జాన్వికపూర్

-

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వికపూర్ సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ అందరికీ తెలిసిందే. ఈ భామ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట హీటెక్కిస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన వీడియో ఒకటి కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నది. సదరు వీడియోలో జాన్వికపూర్ తన భారీ ఎద అందాలు బయటపెట్టి షూట్ చేస్తుండటం గమనార్హం.

రాజన్ ఫిల్మ్స్ అండ్ ఎంటర్ టైన్మెంట్ వారి కోసం సిల్వర్ కలర్ డ్రెస్ లో భారీ క్లీవేజ్ చూపిస్తూ అలా ఫోజులు కొడుతోంది జాన్వికపూర్. అలా ఓరగా కెమెరా వైపు చూస్తూ సెగలు రేపుతోంది. వీడియో షూట్ చేస్తున్న క్రమంలో అలా చూపులతోనే మత్తెక్కిస్తున్న ఈ సుందరి.. తన హాట్ థైస్ పైన చేతులు వేసి పిచ్చెక్కిస్తోంది.

ఇక ఈ భామ ఫొటోలు చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. ‘లుకింగ్ గార్జియస్, లుకింగ్ లైక్ ఏ ఏంజెల్, వెరీ బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్’ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ భామ తెలుగులో సినిమా చేయబోతున్నదని చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. కానీ, అధికారిక ప్రకటన అయితే రావడం లేదు. ప్రజెంట్ ‘బవల్’ ఫిల్మ్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది ఈ సుందరి.

https://www.instagram.com/p/CcU49HgJAdu/

Read more RELATED
Recommended to you

Latest news