Janhvi Kapoor : జాన్వీ అందాల అరాచకం..హాట్ నెస్ రెచ్చిపోయిందిగా !

-

జాన్వి కపూర్ తగ్గేది లేదు అంటుంది, రోజురోజుకు ఇంకా హాట్ గా తయారవుతోంది. వయ్యారాలు వలకబోస్తూ, సొగసులు ఆరబెడుతూ, కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది బాలీవుడ్ బ్యూటీ.


బాబోయ్ అంత హాట్ నెట్ తట్టుకోవడం మావల్ల కాదు అంటున్నారు నేటిజన్లు. నిజంగా అతిలోక సుందరి వారసురాలు అనిపించుకుంటుంది జాన్వి కపూర్. అందాలు ఆడబోయడంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు హాట్ నెట్ పెంచుకుంటూ చంపేస్తుంది.


ఒకటికి మించి మరొకటి అన్నట్టు, ఉన్నాయి జాన్విస్ ఫోజులు, సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే హాట్ ఫోషలో షోస్, ఒక దానికి మించి మరొకటి, అంతకుమించి అన్నట్టు ఉంటున్నాయి. మరి ముఖ్యంగా, జాన్వి కపూర్ రీసెంట్ ఫోటోషూట్ మగ మనసులకు పిచ్చెక్కిస్తుంది.

ఇక ఇండస్ట్రీ తో పాటు సోషల్ మీడియాను కూడా ఒక చూపు చూస్తోంది. ఎంత స్టార్ హీరోయిన్ అయినా సరే, ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా ఫాలోయింగ్ బాగా అవసరం. ఈ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు జాన్వి, ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ తో ఫాలోయింగ్ ను భారీగా పెంచుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version