బ్లూ డ్రెస్సులో దాగని జాన్వీ కపూర్ అందాలు.. స్టెప్పులతో పిచ్చెక్కించిందిగా..!

-

అతి లోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిన సంగతి అందరికీ విదితమే. ఈ భామ తెలుగులో సినిమా చేయబోతున్నదని చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. కానీ, అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రజెంట్ బీ టౌన్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా ఈ సుందరి ఉన్నది.

ఇటీవల ‘గుడ్ లక్ జెర్రీ’ ఫిల్మ్ ప్రమోషన్స్ లో జాన్వీకపూర్ మ్యాథ్స్ గురించి మాట్లాడిన మాటలపైన నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. పలువురు ఈ విషయమై జాన్వీ కపూర్ ను ట్రోల్ చేశారు. కాగా, తాజాగా జాన్వీ కపూర్ మీడియాకు ఇచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

బ్లూ కలర్ డ్రెస్సులో ఎద అందాలు ఆరబోసి అలా దేవ కన్యాలాగా జాన్వీ కపూర్ కనబడుతున్నది. తన ఇంటి వద్ద మీడియా కెమెరాలకు ఫోజులిచ్చింది జాన్వీకపూర్. అక్కడ చాలా అందంగా కనబడుతున్నది. ఇక జాన్వీ కపూర్ ఫొటోలు తీసుకునేందుకు ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతున్నది. తన స్టెప్పులతో ఇందులో జాన్వీ కపూర్ పిచ్చెక్కిస్తున్నది.  జాన్వీ కపూర్ క్లియర్ గా క్లీవేజ్ షో కూడా చేస్తున్నది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘వామ్మో, వెరీ హాట్ జాన్వీ, బ్యూటిఫుల్ జాన్వీ’ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘మిలి’ చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసిన జాన్వీ కపూర్..ప్రజెంట్..‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, ‘బవాల్’ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news