బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా .. తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దుబ్బాక ధమాకా, హుజూరాబాద్ ఓటములతో కేసీఆర్ తన మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీని ప్రజలు ఆశీర్వదించారని అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందని అన్నారు. పోలీస్ అధికారులు నన్ను అడ్డుకోవాలని చూశారని.. నేను కావాలంటే అక్కడే సభను నిర్వహించవచ్చు.. కానీ కోవిడ్ నిబంధనలు పాటించేందుకే ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు.
దుబ్బాక, హుజూరాబాద్ ఓటములతో కేసీఆర్ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారు- జేపీ నడ్డా.
-