శనివారం ఆ రాశుల వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి..

-

మేషం

పనులు అనుకున్నంత వేగంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి..కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం..

వృషభం 

ఈరొజు రాబడి ఆశించినంతగా పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు..కొట్ర వ్యక్తుల తో పరిచయం.

మిథునం 

వ్యవహారాలలోచిక్కులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు..కాస్త ఒపికగా ఉండాలి..

కర్కాటకం 

ఈ రోజు చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు..ఈరోజు ఆర్థిక వ్యయం, వృధా ఖర్చులు.

సింహం 

మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుథుంది..ఆస్తి వివాదాలు తీరతాయి. సన్నిహితులతో ఎంజాయ్ చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం..విందు, వినోద కార్యక్రమాల లో పాల్గొంటారు..

కన్య 

కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. పనులు మందగిస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి..సన్నిహితులతో మాటలు..చిన్న తగదాలు ఉంటాయి..

తుల 

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు..ఈరోజు అంతగా కలిసి రాదు..పనులు వాయిదా పడతాయి.

వృశ్చికం

కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆస్తి ఒప్పందాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు. ఉద్యోగాలలో నిరుత్సాహం, మాటలు పడాలి..ఈరోజు ఇష్ట దైవాన్ని ప్రార్దించాలి.

ధనుస్సు

పనులు చకచకా సాగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. సన్నిహితుల నుంచి ప్రోత్సహం ఉంటుంది. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు..ప్రమోషన్స్‌ లు వస్తాయి..ఈరోజు మంచి రోజు.

మకరం

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. వాహనయోగం. చర్చలు సఫలం. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వ్యూహాలు ఫలిస్తాయి..కొట్ర బిజినెస్ లు మొదలు పెడతారు.

కుంభం

ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు..దైవదర్శనాలు చేస్తే మంచిది..

మీనం 

బంధువులతో తగాదాలు.. కొత్త టెన్షన్ లు. ఇంటాబయటా సమస్యలు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి..ఈరోజు జాగ్రత్తగా ఉండటం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version