Kalki movie: ప్రభాస్ కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

‘కల్కి’ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ట్రైలర్ సినీ ప్రేమికులను కట్టిపడేస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్, ప్రభాస్ – కమల్ – బిగ్ బీ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ఈనెల 27న రిలీజ్ కానుంది.కాగా ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version