బాలీవుడ్ హీరోయిన్ కంగనారనౌత్ గురించి మీడియా తో టచ్ ఉన్నవారికి పరిచయం లేదు. ఆమె పేరు లేకుండా ఏ ఒక్క రోజు కూడా వార్తలు రావంటే అతిశయోక్తి కాదు. ఆమె ప్రతిభతో మరియు వివాదాలతో మీడియాలో రోజూ నానుతూ ఉంటారు. ఆమె ఇప్పుడు భారత దేశంలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. అయితే, తాజాగా కంగనా సంచలన వ్యాఖ్యలు చే శారు.
ఎమర్జెన్సీ నాటి రోజుల ఆధారంగా తెర కేక్కుతున్న ‘ఎమర్జెన్సీ’ సినిమా కోసం ఆస్తులు అన్ని తనకా పెట్టినట్లు నటి కంగానా రనౌత్ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టింది. సినిమా కోసం ఎలాంటి ఇబ్బంది పడలేదని చాలామంది భావిస్తున్నారని, అది నిజం కాదని పేర్కొంది. సినిమా షూటింగ్ టైం లో తాను డెంగ్యూ బారిన పడటంతో, రక్త కణాల సంఖ్య భారీగా పడిపోయిన షూటింగ్ లో పాల్గొన్నానని, ఆ సమయం తనకు పునర్జన్మ అని కంగానా వెల్లడించింది.
#KanganaRanaut Mortgaged her properties for making #Emergency Movie pic.twitter.com/5o0m4Nnvra
— BuzZ Basket (@theBuzZBasket) January 21, 2023