BREAKING : టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులను ప్రకటించిన కేసీఆర్‌

-

సీఎం కేసీఆర్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులను ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు గా జోగు రామన్న నియామకం కాగా.. ఆసిఫాబాద్ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా కోనప్ప నియామకం అయ్యారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్.. నిర్మల్ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు గా విఠల్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు గా జీవన్ రెడ్డి నియామకం అయ్యారు.

kcr

కామారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు గా ముజీబుద్దీన్.. కరీంనగర్ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు గా రామకృష్ణారావు, సిరిసిల్ల జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు గా తోట ఆగయ్య నియామకం అయ్యారు. జగిత్యాల జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు గా విద్యాసాగర్‌రావు, పెద్దపల్లి అధ్యక్షుడిగా కోరుకంటి చందర్, సిద్దిపేట అధ్యక్షుడిగా… కొత్త ప్రభాకర్‌రెడ్డి నియామకం అయ్యారు. వరంగల్ అధ్యక్షుడు గా ఆరూరి రమేష్, హన్మకొండ అధ్యక్షుడు గా వినయ్ భాస్కర్, జనగామకు సంపత్ రెడ్డి, మహబూబాబాద్ కు మాలోతు కవిత, ములుగుకు కుసుమ జగదీష్ నియామకం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version