ఆ ఒక్క డైలాగ్ తో నిహారిక, సమంత ల పరువు తీసేసిన చరణ్..!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి కొత్తగా చెప్పుకొక్కర్లేదు చరణ్ గురించి మనకి తెలుసు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలతో బ్లాక్ బస్టర్ హీట్ లో కొట్టేశాడు. తండ్రికి తగ్గ తనయుడు అనే ప్రూవ్ చేసుకున్నారు. ఆర్ ఆర్ఆర్ సినిమాతో విపరీతమైన క్రేజ్ని తెచ్చుకున్నారు. ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయారు చరణ్ ఉపాసనని పెళ్లి చేసుకున్నారు. ఉపాసన ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. మరి సినిమా ఎలా ఆకట్టుకుంటుంది అనేది చూడాల్సి ఉంది.

ప్రస్తుతం రామ్ చరణ్ కి సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతుంది ప్రస్తుత రోజుల్లో ఎంతోమంది పెళ్లి బంధానికి కట్టుబడి ఉండట్లేదు. విడిపోతున్న సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు. రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలో ప్రేమ అనేది జీవితాంతం ఉండదు జాన్ అనే డైలాగ్ చెప్తాడు. ఈ డైలాగ్ ని గుర్తు చేసుకుని విడాకుల్ని ట్యాగ్ చేసి వైరల్ చేస్తున్నారు సమాజంలో సేమ్ ఇలానే అవుతోంది. ప్రేమ ఎక్కువ కలం అస్సలు ఉండదు అని కామెంట్స్ చేస్తున్నారు. సమంత నిహారిక కూడా విడాకులు తీసుకుంటారని చరణ్ కి ముందు తెలుసు అని నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి

Read more RELATED
Recommended to you

Exit mobile version