BREAKING : కేజ్రీవాల్‌ వశమైన పంజాబ్‌…మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన ఆప్‌

-

పంజాబ్‌ ఎన్నికల కౌంటింగ్‌ చాలా హోరా హోరీగా సాగుతోంది. పంజాబ్‌ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా… ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకుపోతుంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్‌ ను దాటేసింది ఆప్‌. ఇప్పటి వరకు పంజాబ్‌ లో ఆప్‌ 76 సీట్లలో ముందజలో ఉంది. అలాగే.. కాంగ్రెస్‌ పార్టీ 20 సీట్లల్లో… బీజేపీ 4 సీట్లల్లో.. ఎస్‌ఏడీ 9 సీట్లల్లో ముందంజల్లో ఉన్నాయి.

ఇదే.. లీడింగ్‌ కొనసాగితే.. పంజాబ్‌ రాష్ట్రంలో.. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. కాగా.. కాంగ్రెస్ సీఎం అన్నీ రెండు చోట్ల వెనుకబడి పోయారు. అటు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి భగవంతం గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారు. ఇది ఇదిలా ఉండగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీల చూపు ఉత్తర్ ప్రదేశ్ పై ఉన్న నేపథ్యంలో అక్కడ బీజేపీ  మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది.

Counting update:

UP: BJP: 212

SP: 106

Cong: 6

BSP: 4

PUNJAB AAP: 76

Cong: 20

Sad: 9

BJP: 4

Uttarakhand:

BJP: 34

Cong: 34

Goa

BJP: 19

Cong: 15

AAP: 1

Others :5

Manipur

BJP: 24

Cong: 14

NPP: 13

Read more RELATED
Recommended to you

Exit mobile version