నిరుద్యోగులకు అలర్ట్‌..నేడే సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్

-

నిరుద్యోగులకు అలర్ట్‌.. నేడు దేశవ్యాప్తంగా యూపీఎస్పీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి 11:30 వరకు జనరల్ స్టడీస్, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు సి శాట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఫోటో, ఐడి ప్రూఫ్ ను తీసుకురావాలని అధికారులు తెలిపారు. కేవలం బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలి. పరీక్ష ప్రారంభమైన తర్వాత లోపలికి అనుమతించరు.

Read more RELATED
Recommended to you

Exit mobile version