ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. ఏకంగా 20 కార్మికులు !

-

ఢిల్లీ బురారీలో భవనం కుప్పకూలింది. ఢిల్లీలోని బురారీలోని కౌశిక్ ఎన్‌క్లేవ్ లో 200 చదరపు గజాల విస్తీర్ణంలో ఇటీవల నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. దింతో రెస్క్యూ ఆపరేషన్.. కొనసాగుతోంది. దింతో పోలీసులు, అగ్నిమాపక, డీడీఎంఏ, ఎన్డీఆర్‌ఎఫ్‌.. ఘటనాస్థలికి చేరుకున్నారు.

Four-storey building collapses in Delhi’s Burari, 10 rescued

ఇప్పటి వరకు 10 మందిని రక్షించినట్లు సమాచారం అందుతోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. గాయపడిన కార్మికులలో ఒకరి బంధువు ఉన్నారు. ఆరుగురు కార్మికులను ఇక్కడికి (బురారీలోని ఆసుపత్రిలో) తీసుకువచ్చారు. కుప్పకూలిన భవనంలో దాదాపు 20 మంది కార్మికులు చిక్కుకన్నారని అధికారుల అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version