World Cup 2023 Semis : న్యూజిలాండ్‌తో నేడు భారత్ ఢీ..ప్రతీకారం తీర్చుకుంటారా ?

-

World Cup 2023 Semis : వరల్డ్ కప్ లో బిగ్ ఫైట్ కు సర్వం సిద్ధమైంది. సెమీస్ పోరులో నేడు న్యూజిలాండ్ తో భారత్ తలపడుతోంది. ముంబై వాంకడే స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జట్టు ఫామ్ ను బట్టి చూస్తే టీం లో ఎలాంటి మార్పులు లేకుండా భారత్ బరిలోకి దిగడం ఖాయం. ఇటు ఆల్ రౌండ్ నైపుణ్యంతో కివీస్ జట్టు గొప్పగా కనిపిస్తోంది. ఏది ఏమైనా డబ్ల్యూసి 2019 సెమీస్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది.

India vs New Zealand, 1st Semi-Final

ఇండియా XI: రోహిత్ శర్మ (c), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (WK), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్‌ XI: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (c), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ (WK), మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్

Read more RELATED
Recommended to you

Exit mobile version