Vande Bharat: నేడు 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించను మోడీ..లిస్ట్‌ లో సికింద్రాబాద్‌, విశాఖ !

-

PM Modi to flag off 10 new Vande Bharat trains today: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. నేడు అహ్మదాబాద్ లో10 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. తెలుగు రాష్ట్రాల నుంచి మరో రెండు వందే భారత్ రైళ్లుప్రారంభం కానున్నాయి. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందే భారత్ రైలు ప్రధాని మోదీ ఇవాళ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. 585KM దూరాన్ని ఈ రైలు 7.5 గంటల్లో చేరుకుంటుంది.

Prime Minister Modi will launch 10 hundred Indian trains in Ahmedabad today

మంగళవారం మినహా రోజు ఉదయం 5 గంటలకు నాగ్ పూర్ లో బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మధ్యాహ్నం ఒకటికి ఎస్సీలో బయలుదేరి రాత్రి 8:20కు నాగపూర్ చేరుతుంది. కాజీపేట, బల్లార్షా, రామగుండం, సేవాగ్రామ్, చంద్రపూర్ లో రైలు ఆగుతుంది. 19 నుంచి రెగ్యులర్ సర్వీస్ ప్రారంభం కానుంది.

వందే భారత్ సర్వీసులు

సికింద్రాబాద్-నాగ్ పూర్

విశాఖ- దుర్గ్

Read more RELATED
Recommended to you

Exit mobile version