స్టేడియంలో సారా టెండూల్కర్ ..గిల్ ప్రేమ బాణాలు..!

-

నిన్న బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రసవత్తర పోరులో టీమిండియా జట్టు ఏకంగా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ మరియు కోహ్లీ జట్టును ఆదుకోవడంతో అవలీలగా బంగ్లాదేశ్ పై గెలిచారు మనవాళ్లు.

Sara Tendulkar Joyfully Claps After Shubman Gill Hits Boundary During IND Vs BAN World Cup Clash

అయితే ఈ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. భారత్ బంగ్లాదేశ్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన సచిన్ టెండూల్కర్ కూతురు సారా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో గిల్ ఫోర్ కొట్టడంతో సారా టెండూల్కర్ కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకుంది.

ఆ కొద్దిసేపటికి గిల్లు రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. అయితే సారా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. కొంతమంది సెంచరీ కూడా చేస్తాడని వెల్లడిస్తున్నారు. కాగా సారా టెండూల్కర్ మరియు గిల్ ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version