ఇండియాకు చెందిన మహిళ రెజ్లర్ వినేష్ ఫోగట్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. మొన్నటి వరకు రోడ్డుపైన నిరసన తెలిపిన ఫోగట్… ఇప్పుడు ఇండియాను ప్రపంచ స్థాయికి చూపించారు. పారిస్ ఒలంపిక్స్ చరిత్రలోనే ఫైనల్ కు చేరిన తొలి భారత మహిళా రెజ్లర్ గా.. ఫోగట్ రికార్డు లోకి ఎక్కారు. పరిస ఒలంపిక్స్ 2024 లో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నారు.
తాజాగా 50 కిలోల పిస్టల్ విభాగంలో పోటీపడ్డారు ఫోగట్. అయితే మంగళవారం జరిగిన సెమీఫైనల్స్ లో, 5-0 తేడాతో క్యూబా రెజ్లర్ను ఓడించింది పొగట్. ఈ విజయంతో రజత పథకం పోగొట్ కు ఖాయమైంది. అనంతరం ఉక్రెయిన్ రెజ్లర్ను ఓడించి సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్ళింది ఫోగట్. ఇక సెమి ఫైనల్ లో క్యూబా ప్లేయర్ తో… తలపడ్డ ఫోగట్ ఫైనల్ కు చేరింది. ఇక ఇవాళ ఫైనల్స్ లో బంగారు పతకం కోసం పోటీ పడబోతుంది.