ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ తగ్గేదే లేదు అంటున్నాడు. వరసగా క్షిపణులను ప్రయోగిస్తూ ప్రపంచానికి సవాల్ విసురుతున్నారు. ఒక్క జనవరి నెలలోనే ఇప్పటి వరకు 7 క్షిపణులను పరీక్షించి ఉత్తర కొరియా. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా ఆందోళనలను లెక్క చేయకుండా వరసగా క్షిపణులను పరీక్షిస్తోంది. తాజాగా మరో మిసైల్ ని పరీక్షించింది. దాదాపుగా 2 వేల కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని… కొరియా ద్వీపకల్ప- జపాన్ మధ్య సముద్రంలో కూలిపోయింది.
తగ్గదే లే అంటున్న కిమ్.. ఒకే నెలలో 7 క్షిపణి ప్రయోగాలు
-