తెలంగాణలో కొలువుల జాతర..పోలీస్‌ శాఖలో 18,334 పోస్టులకు నోటిఫికేషన్‌

-

తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర షురూ అయింది. ఏకంగా పోలీస్‌ శాఖలో 18,334 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ పోలీస్ శాఖలో 18,334 భర్తీ చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు.

అలాగే… విద్యాశాఖలో 13,086, ఉన్నత విద్యాశాఖలో 7,878, రెవెన్యూ శాఖలో 3,560, వైద్య ఆరోగ్యశాఖలో 12,755, బీసీ సంక్షేమ శాఖలో 4,311, సాగునీటి శాఖలో 2,692, ఎస్సీ సంక్షేమ శాఖలో 2,879, ట్రైబల్ వేల్ఫేర్‌లో 2,399 ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు సీఎం కేసీఆర్‌.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌, యాప్ ద్వారా ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news