తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త… త్వరలో 11వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

-

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో 11వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.  SC, ST, BC, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో బోధన పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు రానున్నాయి.

ఇప్పటికే అనుమతించిన 11, 012 పోస్టులతో పాటు ఆదనంగా మంజూరు కానున్న పోస్టులకు గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్లు జారీ చేయనుంది. మార్చి తొలివారంలోనే నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉండగా, MLC ఎన్నికల కోడ్ రావడంతో వాయిదా పడింది. నోటిఫికేషన్లకు, పరీక్షలకు 4 నెలల గడువు ఇవ్వాలని బోర్డు భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version