ఇప్పుడు హీరోయిన్ సమంత భాద తీర్చేదెవరు..!!

-

సినిమా ప్రపంచం తో పరిచయం వున్న వారికి సమంత గురించి పరిచయం అక్కరలేదు. అక్కినేని వారి కోడలు అయిన తర్వాత సినిమాలు తగ్గించిన సమంత, నాగ చైతన్య తో విడాకుల తర్వాత మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. విడాకుల తర్వాత వరసగా సినిమాలు ఒప్పుకోవడం చేస్తూ ట్రెండింగ్ వుంటోంది. ఇంకో రెండు సంవత్సారాల వరకు ఆమె డేట్స్ ఖాళీ లేవంటే తన జోరు ఎలా వుందో అర్ధం చేసుకోవచ్చు.

పుష్ప సినిమా లో ప్రత్యేక మైన సాంగ్ లో వూఊ అంటావా మామ ఊహూ అంటావా అంటూ డాన్స్ చేసి కుర్ర కారు గుండెల్లో గుబులు రేపింది. ఈ సాంగ్ తో పాన్‌ ఇండియా స్థాయిలో వచ్చింది. దీనితో బాలీవుడ్ బడా నిర్మాత లు  సమంత  డేట్స్ కోసం బారులు తీరారు.దీనితో సమంత భారీ గా రెమ్యునరేషన్‌ అడుగుతోందట. ప్రస్తుతం సమంత తాను చేయబోయే సినిమాలకు దాదాపు రూ. 3-8కోట్ల వరకు అందుకొంటోందట.

కాని ఇప్పుడు తాను అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంది. తనకోసం హీరోలు నిర్మాతలు, దర్శకులు వెయిట్ చేస్తూ ఉన్నారు.కాని ప్రస్తుతం తాను ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంది. ఇక పక్కన నాగ చైతన్య కూడా లేక పోవడం, ఫ్రెండ్స్ ఉన్నా వారు కూడా వారం కలిసే వారు కావడం తో తనకు ఖాళీగా ఉండి పిచ్చెక్కుతున్నట్లు గా ఉంది. అందుకే రీసెంట్ గా ఎప్పుడు పని లో చేరాలా అని దిగులుగా పోస్ట్ పెట్టింది. తన బాధ తీరాలంటే షూటింగ్ ఒక్కటే మార్గం అని తాను భావిస్తూ ఉంది. కాని ప్రస్తుతం తాను ఆ పరిస్తితిలో లేదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version