అందరూ కలిసి అమరావతి మా రాజధాని అని అందరూ ఒప్పుకున్నారని.. అప్పట్లో ప్రతిపక్షం ఇప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒప్పుకుంటేనే అమరావతిని రాజధానిగా చేశారని పవన్ కళ్యాన్ అన్నారు. అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అన్నారని… రాజులు మారినప్పుడు రాజధానులు మారవని.. ముఖ్యమంత్రి కాగానే పాలసీలు మారవని పవన్ కళ్యాన్ వైసీపీ, సీఎం జగన్ ను విమర్శించారు. మూడు రాజధానులు అని చెబుతున్న వాళ్లు రాజధాని ప్రకటించే రోజు గాడిదలు కాశారా..? అని ప్రశ్నించారు.
రాజులు మారినప్పుడు రాజధానులు మారవు… ఆరోజు గాడిదలు కాశారా..? : పవన్ కళ్యాణ్
-